Tuesday, July 15, 2008

అపరిచితుడు

ఎన్ని సార్లు మనం కలుసుకున్నా
అపరిచితులుగానే మిగులుతున్నాం
ఎన్ని వానలు ఎంతగా కురిస్తే మాత్రం
ఈ రక్తపు మరకలు కడగబడతాయ్.

- ఒక ఉర్దూ కవితకు స్వేచ్చానువాదం

No comments: