Tuesday, November 3, 2009

How to Unzip (extract) almost any archive file types ?



Often,we receive emails with zip files, rar files or any other "strange" archive files and  wondering how to open them. For such cases IZArc is the best freeware archive utility supporting many archive formats( 47+ ..still counting).


With a modern easy-to-use interface, IZArc provides support for most compressed and encoded files, as well as access to many powerful features and tools. It allows you to drag and drop files from and to Windows Explorer, create and extract archives directly in Windows Explorer, create multiple archives spanning disks, creating self-extracting archives, repair damaged zip archives, converting from one archive type to another, view and write comments and many more. IZArc has also build-in multilanguage support.

Sunday, November 1, 2009

Why do we shout in anger ?



A saint asked his disciples, 'Why do we shout in anger? Why do people shout at each other when they are upset?'

Disciples thought for a while, one of them said, 'Because we lose our calm, we shout for that.'

'But, why to shout when the other person is just next to you?' asked the saint. 'Isn't it possible to speak to him or her with a soft voice? Why do you shout at a person when you're angry?'

Disciples gave some other answers but none satisfied the saint.
Finally he explained, 'When two people are angry at each other, their hearts distance a lot. To cover that distance they must shout to be able to hear each other. The angrier they are, the stronger they will have to shout to hear each other through that great distance.'

Then the saint asked, 'What happens when two people fall in love? They don't shout at each other but talk softly, why? Because their hearts are very close. The distance between them is very small...'
The saint continued, 'When they love each other even more, what happens? They do not speak, only whisper and they get even closer to each other in their love. Finally they even need not whisper, they only look at each other and that's all. That is how close two people are when they love each other.'

MORAL: When you argue do not let your hearts get distant, do not say words that distance each other more, else there will come a day when the distance is so great that you will not find the path to return.

Thursday, October 1, 2009

TinyURL-Making long URLs usable!

TinyURL was created as a free service to make posting long URLs easier. By entering in a URL in the text field below, it will create a tiny URL that will not break in email postings and never expire.

Just check !!



Enter a long URL to make tiny:


Saturday, September 19, 2009

వెండితెరమీద వెన్నెల సంతకం


కళ్లల్లో సరిగమలు...మాటల్లో మధురిమలు...కట్టి పడేసే హావభావాలు..పెదవి విరుపుల్లో పదనిసలు...నిలువెత్తు వ్యక్తిత్వము...వెరసి సావిత్రి.సావిత్రి అంటే అభినేత్రికి అందమైన అంత్యప్రాస....మూర్తీభవించిన మంచితనం..గల గల పారె సెలయెరు..ఒక పసిపాప నవ్వు...ఒక సూర్యుడు...ఒక చంద్రుడు...ఒక భూమి ..ఒక సావిత్రి....అంతే.అంతే.
ఆలయాన వెలసిన ఆ దేవుడిరీతి...నాకు సావిత్రిగారంటే ఒక చెప్పలేని ఆభిమానం,ఆరాధననూ.తెలుగు సినీతల్లి చేసుకున్న పూజాఫలం...ఒక దేవత..ఒక ఆత్మ బంధువు...హఠాత్తుగా మిస్సైన ఒక మిస్సమ్మ.
 
సావిత్రి పూర్తి పేరు..కొమ్మారెడ్ది సావిత్రి. గుంటూరి జిల్లా చిర్రావూరులో 1937 జనవరి 11న జన్మించింది.అరుణోదయ నాట్యమండలిలో నాట్యరాణిగా రాణిస్తూ,నాటకాలలో వేషాలు వేయసాగింది.సినిమాలు అంటె తగని మక్కువ. సినిమాలు చూసి ఇంటికొచ్చి కన్నాంబలాగ, కృస్ణవేణిలాగా అద్దం ముందు కూర్చుని నటించేది. సాధన వారి "సంసారం" (1950) లోని "అబ్బో , అచ్చు హీరో నాగేశ్వరరావు లాగ వున్నాడే" అనేది తొలి డైలాగ్. తర్వాత విజయావారి "పాతాళ భైరవి" (1951) లో డాన్స్ డైరెక్టర్ పసుమర్తి కృష్ణమూర్తితో తొలి డాన్స్ చేసింది.


to be continued..

Thursday, September 10, 2009

Statistics

Often, we search net and other resources only to find ourselves frustrated with wrong data. Over the years,I have developed confidence in authenticity and wholesomeness of the data of the following sites. Check for yourself.

1. Nation Master - for Economy, Agriculture, Population, Crime related data

2. Foreign Trade - for world commodity trade statistics

3. WorldFactbook- For all things you want to know about any country in the world.

4. Human Development Report - for country specific human resource development reports.

5. Wolrd Health- for any health statistics of member countries.

6. Food and Agriculture - for Agricultural and land-use statistics.

7. UNSD- A Global centre for data on economy

Will update more... watch out


Tuesday, September 8, 2009

Productivity Tools- September 2009

1. Real-time collaborative editing application
Etherpad http://etherpad.com/ offers you to generate a collaboratively editable on-line document with a single mouse click. After creating the page, you can share it with your teammates by sending them the page link. With this link, your collaborators can join you from anywhere on the Net and start editing the document along with you. The text entered by you (or by any other participant) will appear on other participant’s screen instantaneously. The process is so real-time that each of the keystrokes will be visible to all the participants. Also, as the text colour of each of participants is unique, one can easily identify who typed what.Once done with the session, the document can be saved as a Word, PDF or HTML file (using the ‘Export’ feature).

Bottomline....it is very easy to use ..no need to create account or login processess, unlike google documents.
2. Download videos
Once integrated with your computer you can use it to download videos from around 50 video hosting services such as youtube, google video, dailymotion, blip and the like.
3. Structured Search
Just visit these two sites. You need to see it to believe it. Just amazing search results

Wednesday, July 8, 2009

ఎక్కడున్నావు ?

మొన్న పున్నమి రాతిరి
నీ ఒడిన నిద్దుర పోతిమి
తెల్లవారి లేచిచూచి
తెల్లబొయాము..
గొల్లు మన్నాము.....

చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు ?
నీవు లేక దిక్కులేని చుక్కలైనాము.

Monday, June 22, 2009

మనసు మరణిస్తే

వాణ్ణి బాగా చదివిద్దాం !
దేంతో ఎక్కువ సంపాద నొస్తుందో !
అదే వాణ్ణి చదవమందాం
ముందు వాణ్ణి గదిలో బంధిద్దాం
నిద్రకు తూగితే టీ నీళ్ళిద్దాం
బలహీనమైతే బోర్నవిటా ఇద్దాం
బద్దకిస్తే బండకేసి బాదుదాం
సూరీదు రాకపోకలు వాడికి తెలీనివ్వొద్దు.

Sunday, April 19, 2009

If only she were mine


I would ask for still more, if I had the sky with all its stars, and the world with its endless riches,but i would be contend with the smallest corner of this earth if only she were mine.

శాంతి స్వప్నం

ఒక స్వప్నం ఇంకా మిగిలివుంది
వేసవిలో మొలిచే పచ్చికలా
రండి!. ఒక పావురాన్ని పెంచుదాము.

Thursday, April 9, 2009

ధైవభక్తి-భయం

భయమంటే అర్ద్థం చేసికోకుండా దాని నుండి పారిపోతాం. ఆ పారిపోవడమే భయం. తెలిసిందాని వైపు పరిగెత్తుతాము. తెలిసింది నమ్మకాలు,వ్రతాలు,దేశభక్తి,మత ప్రబోధకుల సూత్రాలు,మత గురువుల హొమాలు వగైరా.ఇవే మనిషికి మనిషికి మధ్య ఘర్షణ తెస్తున్నాయి. అందుకే సమస్య తరతరానికి వ్యాపిస్తుంది. దాని మూలానికి వెళ్ళితే గాని సమస్య తీరదు. కనుక ఇది చెయ్యంది, అది చెయ్యంది అనే విధేయాత్మక ప్రబోధం వినాశకరమైంది.

భయమున్నప్పుడే నమ్మకం పుట్టేది. దేవుణ్ణేందుకు నమ్ముతాడు?. తనలో తనకు పూర్తిగా అనిశ్చింత వుండబట్టే కదా?. జీవితంలో విషయాలు,వస్తువులు పరిణామం చెందుతున్నాయి.అనిశ్చింత వుంది భద్రత లేకుండ వుంది.సౌఖ్యం లేదు,మితిమీరిన దుఃఖం వుంది. ఇవన్ని కనబడుతున్నాయి.అంచేత ఆలోచన ఒక శాశ్వతం అనబడే ఒక వస్తువుని ఆరోపించుకుంటుంది.దానికి దేవుడని పేరు పెట్టింది.దానిలొ మానవ మేధస్సు సౌఖ్యాన్ని పొందుతుంది. అయితే అది సత్యం కాదు.

ఈ జీవితం నిరంతరం పోరాటం.అందులో దుఃఖం,భాధ,ఆపేక్ష,జారిపొయే ఆనందం,వచ్చిపొయే సుఖం వున్నాయి.వాటికి ఆవల ఏదో ఉందని,దాన్ని ఆలంబనం చేసుకోవాలని మనసు అనుకుంటుంది.దాంతో తాదాత్మ్యం చెందాలని అనుకుంటుంది.దానికి దేవుడని,సత్యమని మనసు పేరు పెడుతుంది.నమ్మకం ద్వారా,నచ్చుబాటు ద్వారా,తర్కం ద్వారా అనేక రకాల శిక్షణా విధానాలు ద్వారా, ఆదర్ష ప్రాయమేన నీతి ద్వారా దానిలో తాదాత్మ్యం చెందుతుంది.కాని ఆ విశాలమైనది,ఊహగానంలో వున్నది "నేను" అనే దానిలో ఒక భాగమే. జీవిత పరిక్ష నుండి తప్పించుకోవాలనే తాపత్రయంలో మనసే దాన్ని ప్రవేశపెట్టింది.

So, "be fearless". There is no GOD or Devil. It is just YOU. మీరు మీతో గడపండి.మీ మనసుని అర్ధం చేసుకొండి.సత్యాన్ని కనుగొనండి..............సత్య మేవ జయతే.

Sunday, February 1, 2009

రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే

రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలి పొయె పొద్దా నీకు వర్ణాలెందుకే?
లోకమెన్నడో చీకటాయిలే
నీ కిది తెలవారని రేయమ్మా....
కలికి మాచిలకా పాడకు నిన్నటి నీ రాగం

రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలి పొయె పొద్దా నీకు వర్ణాలెందుకే?
లోకమెన్నడో చీకటాయిలే


చెదిరింధి నీ గూడు గాలిగా
చిలక గోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా..
తనవాడు తారల్లో చేరగా,
మనసు మంగల్యాలు జారగా..
సింధూర వర్ణాలు తెల్లారి, చల్లారి పోగా
తిరిగే భూమాతవు నీవయి.... వేకువ లో వెన్నలవయి
కరిగె కర్పూరము నీవయి....ఆశలకే హరతివయి

రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలి పొయె పొద్దా నీకు వర్ణాలెందుకే?


అనుబంధమంటెనే అప్పు లే
కరిగె బంధాలన్ని మబ్బు లే....
హేమంత రాగాల చేమంతులే వాడి పొయే
తన రంగు మార్చింది రక్తమె...
తనతొ రాలేనంది పాశమె
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పొయే
పగిలే అకాశం నీవయి...జారి పడే జాబిలివయి
మిగిలే అలాపన నీవయి ...తీగ తెగే వెనియవయి

రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలి పొయె పొద్దా నీకు వర్ణాలెందుకే?
లోకమెన్నడో చీకటాయిలే..

Saturday, January 31, 2009

తెలుగులో టైపు చెయ్యడం ఎలా?

ఈ రోజుల్లో తెలుగుని చాలా సులువుగా టైపు చెయ్యవచ్చు. అందుకు చాలా పరికరాలు, పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటి సమాహారమే ఈ టపా. వెబ్ పనిముట్లు మీ కంప్యూటర్లో స్థాపించుకోనవసరం లేదు, అంతర్జాల సంధానం ఉండాలి, టైపు చేసిన దాన్ని కాపీ-పేస్టు చేసుకోవాలి


కంప్యూటర్లో ఎక్కడైనా తెలుగు టైపు చెయ్యడానికి (నేరుగా టైపు చేసుకోవచ్చు. కాపీ-పేస్టు అవసరం లేదు.)

Thursday, January 29, 2009

తేట గీతి

ఈ మధ్యో స్నేహితురాలు కధలు బావున్నాయి చదవండి అంటూ ఒక link పంపించింది. ఒక్క కధ చదేవే సరికే నాకు చాలా బాగా నచ్చేసింది. మొత్తం అన్ని చదివినంత వరకు ఆగ లేక పోయాను...వేడి వేడి మిరప కాయ బజ్జీలు లాగ ...ఓ range లో వున్నాయి. వీలు చూసుకొని మీరు చదవండి.ముఖ్యంగా ఇవి మాత్రం మిస్ కాకండి.

  1. బేర్” హాస్పిటల్
  2. రాజశేఖర చరిత్ర
  3. "ళ" తెచ్చిన తంటా!

Monday, January 19, 2009

How to Make Windows XP Run faster ?

Most of us had wished that our computer's could run faster and better without going for any upgrades. There are n number of reasons that can be attributed to slow performance of your system, but you stil have a good chance of reviving things up by following a few simple fixes.

I will enumerate some fixes that should work for you. I will update this regularly , so watch out!.

1. RAM boost up ( this will help you to get extra 512 MB RAM )

go to Control Panel\Adminstrative Tools\Services and then scroll down to Indexing Services. Double click it, and set Startup type to disabled. ( This will disable window's indexing service, a system hog of little practical value).

2. Speed up the Start Menu

Windows XP default speed of the Start Menu is very slow. You can fix that by editing a Registry Key.

Here's how:Go to Start> Run, then type in: regedit Press [Enter] on your keyboard.Navigate to the following key:
HKEY_CURRENT_USER \ Control Panel \ Desktop \ MenuShowDelay. By default, the value is 400. Change this to a smaller value (like 0) to speed it up.
Note: If your still experiencing a slow speed of the Start Menu, even after using the above tip, then you might try the following: Navigate to Display Properties> Appearance> AdvancedTurn off the option titled Show menu shadow . You will get much better overall performance.

3. Disable Error Reporting

From the Control Panel, open the Performance And Maintenance category and click the System icon. Below the Advanced tab in the System Properties dialog box, look toward the bottom for the Error Reporting button. Click it to display its dialog box where you can select the Disable Error Reporting radio button to ditch this function altogether. If you wish, you can leave a check mark in the But Notify Me When Critical Errors Occur checkbox as an added precaution.

4. Stop Windows Messenger from loading at startup . . . for good

By default, when Windows XP first starts, it loads Windows Messenger, which takes up system resources even if you are not using it. To stop Windows Messenger from loading at startup on the windows messenger menu,
Click Tools and go to options, on the option windows click on the “Preference” tab and uncheck the “Runs Windows Messenger When Windows Starts“ and the “Allow Windows Messenger to run in the background“ boxes. I guess is safe to check them all if you want.

to be continued....




Sunday, January 11, 2009

వానకు తడిసిన పువ్వొకటి

వానకు తడిసిన పువ్వొకటి
రాలిపడుతుంది బావిలో
సుళ్ళుసుళ్ళుగా తిరుగుతూనూ
సున్నాలు చుడుతూనూ…
నవ్వుతూనే వుందది
తుళ్ళుతూనే వుందది
నీళ్ళమీద తేలుతూ వుంది..
పాతకొమ్మని
కొత్తనీళ్ళని
చూస్తూవుందది
మార్చి మార్చి

Friday, January 2, 2009

One Paragraph That Explains LIFE




Arthur Ashe, the legendary Wimbledon player was dying of AIDS which he got due to infected blood he received during a heart surgery in 1983.
From world over, he received letters from his fans, one of which conveyed:
"Why does GOD have to select you for such a bad disease"?
To this Arthur Ashe replied:
"The world over -- 50 million children start playing tennis, 5 million learn to play tennis, 500,000 learn professional tennis, 50,000 come to the circuit, 5000 reach the grand slam, 50 reach Wimbledon, 4 to semi final, 2 to the finals,
When I was holding a cup I never asked GOD 'Why me?'.
And today in pain I should not be asking GOD 'Why me?'..... "
"Happiness keeps you Sweet,
Trials keep you Strong,
Sorrow keeps you Human,
Failure keeps you humble and Success keeps you glowing, But.....
Only Faith & Attitude Keeps you going.......