Monday, March 8, 2010

గుండుసూది

ఓ సారి ఒకాయన గాంధీగారి మీద విమర్శనాత్మకం గా కొన్ని పేజీలు వ్రాసి, ఆయనని పూర్తిగా చదవమంటే--చదివి, ఆ కాగితాలకి గుచ్చిన గుండుసూదిని తీసుకొని, కాగితాలు తిరిగి ఇచ్చేశాడట! మీ అభిప్రాయం చెప్పలేదేమంటే, 'ఇందులో విలువైనది తీసుకున్నానుగా?' అని బోసినోటితో నవ్వాడటా మహత్ముడు.

No comments: