Sunday, February 14, 2010
ఆధ్యాత్మికవాదం... హేతువాదం
ఆధ్యాత్మికవాదంలో ఆలోచన తాకట్టు పడుతుంది. అందులో మనిషి పెరగడు. హేతువాదం అనంతం. నిరంతర శాస్త్రీయ దృక్పథంతో సాగిపోతూ కొత్త విషయాలను స్వీకరిస్తూ తమ పాత విషయాలను సరిదిద్దుకుంటూ పోతుంటుంది. ఇది అభ్యుదయ విధానం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment